కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7 వేతన సవరణ ప్రకారం కరువుభత్యం వివరాలు:
01.01.2016. -- 00
01.07.2016. -- 02
01.01.2017. -- 04
01.07.2017. -- 05
01.01.2018. -- 07
01.07.2018. -- 09
01.01.2019. -- 12
01.07.2019. -- 17
01.01.2020. -- 21
01.07.2020. -- 24
01.01.2021. -- 28
01.07.2021. -- 31
అయితే మనకు(రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం)
01.07.2018 నాటి కరువు భత్వం మత్రమే 11వ వేతన సవరణలో మత్రమే కలుపుతారు.అనగా 30.392%ను మాత్రమే.
మిగిలినది దామాషా పద్దతి ప్రకారం మనకు ఇస్తారు. ఇంచు మించుగా కేంద్రప్రభుత్వ. ఉద్యోగులకు ₹1/- పెరిగితే మనకు.914% పెరుగ వచ్చును.(ఇది కేవలం అంచనా మత్రమే)
అప్పుడు కేంద్రప్రభుత్వం పెంచిన ఆరు విడతల కరువు భత్యాలు(3+5+4+3+4+3 =22%)అనగా 22×.914% =20.108%అవుతుంది. ఇది వేతన సవరణ జరిగిన తరువాత వచ్చే కరువు భత్యం.
నోట్: కొద్దిగా వస్తాయి.పైన తెలిపిన వాటిలో చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సవరణ చేసుకోవలసినదిగా మా ప్రార్థన. బి.కె.ఎం.రాజు
0 comments:
Post a Comment