CM Sir Review: ప్రతి పాఠశాలకు స్కూల్ నిర్వహణ ఖర్చుల కింద లక్ష రూపాయలు వారికి అందుబాటులో ఉంచండి

పాఠశాల విద్యా శాఖ సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు నిర్వహించారు ఈ ర్యాలీ లో ముఖ్యాంశాలు:

  1. ప్రతి పాఠశాలకు సి బి ఎస్ ఇ గుర్తింపు  వచ్చేలాగా చూడాలని సూచించారు
  2. పాఠశాలల నిర్వహణకు లక్ష రూపాయల వరకు అందుబాటులో ఉంచాలని సూచించారు
  3. సోషల్ ఆడిట్ ద్వారా పాఠశాలకు గ్రేడింగ్ ఇవ్వాలని నిర్ణయించారు
  4. విద్యా కానుక తిత్తిలో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ బూట్లు ఇవ్వాలని నిర్ణయించారు
  5. ఈ నెలాఖరు నాటికి పాఠశాలల విలీనీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు
  6. సబ్జెక్ట్ బోధన చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు
పూర్తి అంశాలు వీడియో రూపంలో క్రింది అందుబాటులో ఉన్నవి వీక్షించగలరు...

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top