ఫ్యామిలీ పెన్షన్, డెత్ గ్రాట్యుటీ చెల్లింపు :
మరణించిన ఉద్యోగి కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్, డెత్ గ్రాట్యుటీ కొరకు ముందుగా పెన్షన్ ప్రపోజల్సు AG ఆఫీసుకు పంపాలి. అదే క్లాస్-4 ఉద్యోగులు అయితే లోకల్ ఫండ్ డైరెక్టరు, విజయవాడ వారికి పంపాలి.
పెన్షన్ ప్రపోజల్సు ఆమోదం పొందిన తరువాత CRA సిస్టమ్ ద్వారా NPS పేజీలోని "Exit NPS"లో Intial withdrawal Requestలోని "Premature exit" ఆప్షను ఎంచుకొని exit కావాలి. తరువాత CPS Accumulated fund లో వున్న మొత్తాన్ని -0071-01-101-06-000" హెడ్ ద్వారా ప్రభుత్వ ఖాజానాకు అడ్జస్టు చేయాలి. అప్పుడు మాత్రమే ఆ కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్, డెత్ ట్యుటీ చెల్లించ బడతాయి


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment