నేడు ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు
RGUKT Cet 2021 Results
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ట్రిపుల్ ఐటీ)ల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఆర్జీయూకేటీ సెట్ ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి.
ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష-2021 ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఫలితాలను విడుదల చేశారు
ఈ క్రింది లింక్ నుండి ఫలితాలు పొందండి......
Offcial Link:Click Here
Eenadu Results Link: Click Here
Sakshi Results Link: Click Here( ప్రస్తుతం ఫలితాలు అందుబాటులో ఉన్నవి)
0 comments:
Post a Comment