SBI BANK లో సేవింగ్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్ ఉండి మీరు 18 నుండి 65 సంవత్సరాల మద్య వయస్సు కలిగి ఉన్న వారైతే మీకు ఒక గొప్ప శుభవార్త.....!
SBI News:వెయ్యి రూపాయలకె 20 లక్షల బీమా
మీరు వెంటనే మీరు ఓపెన్ చేసిన SBI బ్యాంక్ కు వెళ్లి Rs.1000/- జమ చేసి గ్రూప్ పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్ లో చేరి Rs.20 లక్షల వ్యక్తి గత ప్రమాద బీమా పొందండి
అలాగే PMJJBY స్కీమ్ లో Rs.330/- చెల్లించి 2 లక్షల లైఫ్ కావరేజ్ పొందండి ఇది సహజ మరణానికి కూడా వర్తిస్తుంది.
అలాగే మరో Rs.12/- లు PMSBY స్కీం లో చేరండి వ్యక్తిగత ప్రమాద బీమా Rs.2 లక్షలు కావరేజ్ పొందండి ఈ స్కీం లో శాశ్వత అంగవైకల్యం చెందితే Rs. 1 లక్ష రూపాయల కావరేజ్ ఇవ్వబడును.
మొత్తం Rs.1342/- చెల్లించి Rs.24 లక్షల రూపాయల కవరేజ్ ఒక సంవత్సరకాలం వరకు పొందండి. మీరు తప్పక ఆటో రెన్యూవల్ మోడ్ ను ఎంచుకోండి. మీరు వెంటనే మీకు దగ్గరలో ఉన్న SBI BANK ని సంప్రదించండి అధిక వివరాలు తెలుకొని చేరండి అకౌంట్ లేని వారు వెంటనే యెనో అకౌంట్ ఓపెన్ చేయండి.
ఈ సందేశాన్ని మీ ఫోన్ బుక్ లో ఉన్న అన్ని కాంటాక్ట్ నంబర్స్ కు మరియు అన్ని గ్రూప్ లకు పంపించండి.
మీ
శాఖా అదికారి
భారతీయ స్టేట్ బ్యాంక్
ఆంధ్రప్రదేశ్
0 comments:
Post a Comment