"SWECHHA'' Programme Live 05.10.21@11am

 ♟️గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి  గారు తేదీ. 05.10.2021 న ఉదయం 11 గంటలకు యుక్తవయస్సు బాలికలకు సంబంధించి “స్వేచ్ఛ” కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. 

🎍బాలికల ఆరోగ్య పరిరక్షణే ద్యేయంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో 7 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ప్రభుత్వం ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ అందించడం జరుగుతుంది.

🎍 “పరిశుభ్రత – ఆరోగ్యం” అనే అంశాలపై బాలికలకు అవగాహన కలిగించడం జరుగుతుంది. 

🎍గౌరవ జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులు జిల్లాలోని వివిధ ప్రాంతాలలో గల పాఠశాలలలో జరిగే ఈ కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుంది. 

🎍కనుక జిల్లాలోని అన్ని ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌరవ ముఖ్యమంత్రివర్యులు ప్రసంగించబోతున్న విషయాన్ని వారి పాఠశాలలలో బాలికలందరికి తెలియజేయడమేకాకుండా, సమాచార, పౌరసంబంధాల శాఖ వారు విడుదల చేయబోయే గౌరవ ముఖ్యమంత్రివర్యుల ప్రసంగం వీడియో, యూట్యూబ్ లింకులను వారికి చేరవేయడంతో పాటు, దూరదర్శిని ద్వారా ప్రత్యక్ష వీక్షణకు పాఠశాలలలో తగిన చర్యలు చేపట్టవలసిందిగా ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యా శాఖాధికారులు తగు చర్యలు తీసుకోవలసినది కోరడమైనది. 

Hon'ble Chief Minister of Andhra Pradesh Sri Y.S Jagan Mohan Reddy will be Launching

 "SWECHHA'' Programme, Virtually from Camp Office, Tadepalli on 05-10-2021, Tuesday at 11:00 AM 

I & PR Department will Provide Live Streaming on I & PR YouTube Channel at:

https://youtu.be/Tdg8GUhchzg


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top