CPS News: District Wise Nominee Details not Updated List
రాష్ట్ర వ్యాప్తంగా PRAN accounts లో నామినీ డీటెయిల్స్ అప్డేట్ చేయని వారి లిస్ట్ release చేయబడింది.
కేవలం మీ Treasury ID లేదా PRAN నెంబర్ ఎంటర్ చేసి మీరు ఆ లిస్ట్ లో ఉన్నారేమో చెక్ చేసుకోండి.
ఈ జాబితాలో పేరు ఉన్నవారు S2 ఫామ్ మీ మండల విద్యాశాఖ అధికారి ద్వారా ట్రెజరీ కార్యాలయం నువ్వు సబ్మిట్ చేసి నామినీ వివరాలు నమోదు చేసుకోగలరు
S2 Form Request for Change/Correction Subscriber Details
https://www.ebadi.in/pran-no-nominee/
0 comments:
Post a Comment