CFMS సైట్ నందు లాగిన్ అయ్యే సందర్భంలో రిజిష్టర్ మొబైల్ ఫోన్ నెంబరు మారినవారు OTP రాక ఇబ్బంది పడేవారు వారి కొత్త మొబైల్ నెంబరు CFMS సైట్ లో రిజిష్టర్ చేసుకొనే అవకాశం ఉంది.
ఆవిధానం - పై వివరణ- http://cfms.ap.gov.inక్లిక్ చేయండి
- Open అయిన విండోలో Help desk option పై క్లిక్ చేయండి.
- Open అయిన APCFSSSRTS విండోలో కుడివైపున పైన ఇవ్వబడ్డ మూడు అడ్డగీతలపై క్లిక్ చేయండి.
- ఓపన్ అయిన పేజీలో 2వ టైల్ Registration పై క్లిక్ చేయండి.
- Open అయిన విండోలో ఇవ్వబడ్డ అన్ని అంశాలను పూరించండి.
- User type వద్ద Pensioner select చేయండి
- మీ ప్రస్తుత వాడుకలో ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి
- మీ ఇ మెయిల్ ఐ డి ఎంటర్ చేయండి
- మీ జిల్లా select చేయండి.
- \మీ మండలం select చేయండి.
- అక్కడ ఇవ్వబడిన సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి.
చివరగా submit request పై ప్రెస్ చేయండి.
0 comments:
Post a Comment