IMMS App: గ్రామ సంఘాలు జగనన్న గోరుముద్ద ను పర్యవేక్షణ చేయుట గురించి సూచనలు

పాఠశాలల్లో జగనన్న గోరు ముద్ద పథకం అమలును ఇకపై నాలుగంచెలవిధానం ద్వారా పర్యవేక్షణ & పరిశీలన చేయనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన సెర్ప్ (SERP - Society for Elimination of Rural Poverty) CEO శ్రీ A. మొహమ్మద్ ఇంతియాజ్ IAS గారు

ప్రతిరోజూ :HM & PC సభ్యులు

వారానికి మూడు సార్లు :

సంక్షేమ విద్య సహాయకుడు / వార్డ్ సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి

మూడునెలలకు ఒకసారి :

గ్రామసంఘం

Random గా :

విద్యాశాఖ నందలి అధికారులు


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top