IMMS అప్లికేషన్ నందు విద్యార్థులు ఫోటోలు అప్లోడ్ చేయడం తాత్కాలికంగా నిలుపుదల

ఇటీవల ఉపాధ్యాయులకు IMMS అప్లికేషన్ 1.3.0 అందించడం జరిగింది దీని నందు విద్యార్థులు ఫోటోలు తీయడానికి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయులు విద్యార్థులు ఫోటోలు IMMS అప్లికేషన్ నందు కూడా కొంతమంది తీస్తున్నరు. ఇప్పటికే ప్రతి రోజు విద్యార్థుల హాజరు విద్యార్థుల హాజరు అప్లికేషన్ నందు నమోదు చేస్తూ ఉన్నారు. 

         ప్రస్తుతానికి ఈ మాడ్యూల్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఐ.ఎం.ఎం.ఎస్ అప్లికేషన్ నందు చూపిస్తున్నది. ఇది ఉపాధ్యాయులకు ఎంతైనా ఊరట కలిగించే విషయం. విద్యార్థుల ఫోటోలు అప్లోడ్ చేయమని ఆప్షన్ ఇచ్చిన దగ్గరనుండి ఈ అప్లికేషన్ నెమ్మదిగా పనిచేస్తుంది. దీనివలన టాయిలెట్ ఫోటోలు అప్లోడ్ కూడా ఎక్కువ సమయం తీసుకుంటుంది

Very very important

Students photo capturing is temporarily stopped in IMMS app. All  HMs can capture attendance of students in Students Attendance app as usual

AD MDM

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top