ప్రపంచంలో అత్యంత చౌకైన ఫోన్ jio సంస్థ తయారు చేస్తుంది ఈ ఫోన్ తయారు చేయడానికి గూగుల్ సహకరిస్తుంది ఈ ఫోన్ ని వినాయకచవితి విడుదల చేయాలనుకున్నారు కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిప్పులు కొరత కారణంగా దీపావళికి విడుదల చేస్తున్నారు.
ఈ ఫోన్ ని ఎలా కొనాలో తెలుసుకుందాం
మొదట మీరు స్మార్ట్‌ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ కోసం రిలయన్స్ జియో సంస్థ అధికారక పోర్టల్ ఓపెన్ చేయండి. పోర్టల్ ఓపెన్ చేశాక జియోఫోన్ నెక్ట్స్ చిత్రం కనిపిస్తుంది. ఆ చిత్రం మీద క్లిక్ చేయండి.
ఇప్పుడు ఫోన్ చిత్రం పక్కన "I am Interested" అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పేరు, మొబైల్ నెంబర్ వివరాలు నమోదు చేసి జెనెరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి.
ఇప్పుడు మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీ నమోదు చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ ఇంటి వివరాలు, ప్రాంతం, పిన్ కోడ్ నమోదు చేయాలి. ఆ తర్వాత మీ ప్రాంతంలో జియోఫోన్ నెక్స్ట్ ఫోన్ అమ్మకాలు అందుబాటులోకి వస్తే తెలియజేస్తాము అని మెసేజ్ కనిపిస్తుంది.
0 comments:
Post a Comment