SBI Good News: పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ ఇంటి వద్ద నుండి వీడియో కాల్ ద్వారా సబ్మిట్ చేసే అవకాశం

 


ఎస్​బీఐ మొట్ట మొదటిసారిగా ''వీడియో లైఫ్ సర్టిఫికేట్'' (వీఎల్​సీ) సర్వీసులను లాంచ్​ చేసింది. ఈ సర్వీసు కింద పింఛను దారులు వీడియో కాల్​ ద్వారా లైఫ్​ సర్టిఫికెట్​ను (Life Certificate) సబ్​మిట్​ చేసే అవకాశం కల్పిస్తుంది. ఇవాల్టి (నవంబర్ 1) నుంచి ఈ కొత్త రకమైన సేవలు అందుబాటులో ఉంటాయి. ఇప్పటివరకు పెన్షన్​ ద్వారా ఆదాయం పొందుతున్న వారు.. బ్యాంకులో గాని, పోస్టాఫీసులో గానీ, వారికి సంబంధించిన పెన్షన్​ ఆఫీస్​ నందు లేదా జీవన్​ ప్రమాణ్​ పోర్టల్​లో లైఫ్​ సర్టిఫికెట్​ చేసేవారు. కానీ, కరోనా కారణంగా నేరుగా బ్యాంకులకు వెళ్లి లైఫ్​ సర్టిఫికెట్​ సబ్​మిట్​ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికెట్ సబ్​మిట్​ చేయడానికి ఎస్​బీఐ అవకాశం కల్పిస్తోంది.

 లైఫ్ సర్టిఫికెట్ సమర్పించి వెబ్సైట్: https://www.pensionseva.sbi/

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top