సీఎం ఆదేశాల మేరకు మళ్లీ కసరత్తు చేస్తున్నాం: సజ్జల రామకృష్ణారెడ్డి.
పీఆర్సీ ప్రకటనకు మరికొంత సమయం పట్టవచ్చు.సీఎం ఆదేశాల మేరకు మళ్లీ కసరత్తు చేస్తున్నాం.పీఆర్సీ నివేదికలో స్వల్ప సవరణలు చేస్తున్నారు.రేపట్నుంచి పీఆర్సీ ప్రక్రియ వేగవంతం అవుతుంది.మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని సీఎం ఆదేశించారు ఉద్యోగులు అసంతృప్తి చెందకూడదన్నదే సీఎం ఉద్దేశం ఫిట్‌మెంట్ పెంచడమే లక్ష్యంగా కసరత్తు జరుగుతోంది బడ్జెట్ పై పీఆర్సీ భారాన్ని అంచనా వేస్తున్నాం పీఆర్సీ భారం అంచనా వల్లే పక్రియ ఆలస్యం. ప్రస్తుతం ఉద్యోగస్తులు అందుకుంటున్న వేతనం కంటే వేతనం పెరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
త్వరలో ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి గారు చర్చలు ఉంటాయి


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment