Correction of certain entries in SSC certificates/School records of the candidates certain instruction - issued Rc.08 Dt:8.04.09

స్కూల్ రికార్డ్స్ మార్పు చేయవద్దని తెలిపే జి.ఓ.ఇది. డేట్ అఫ్ బర్త్ ప్రైమరీ స్కూల్ లో మార్చుకుని రావాలని పిల్లలను పంపుతున్నారు. ఇది మంచి పద్దతి కాదు.5వ తరగతి పాస్ అయి వెళ్ళిపోయిన తర్వాత విద్యార్థుల రికార్డు మార్చే అధికారం ప్రైమరీ వాళ్లకు లేదు. గమనించగలరు. ఈ జి.ఓ.ను అందరు అందుబాటులో పెట్టుకోగలరు.



Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Telugu & English News Papers SSC Model Papers More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top