Nadu Nedu Phase 1 English Labs (Smart TV)


Nadu Nedu Phase 1 English Labs (Smart TV)

 గల పాఠశాల వారు   128 BG Pendrive లో  e content Load చేసుకొని , Samagra Shiksha, Krishna office   లో  ఇచ్చిన  English Lab అను Label వేసిన Key Chain  Pendrive కు తగిలించి  Lessons play చేయాలి...

District Level Content Loading Venues లో కొన్ని school కి  e content  Load చేసి  ఇవ్వటం జరిగింది. 

అన్ని మండలాల  MIS / DtEO లకు  కూడా  e content  copy చేసి ఇవ్వబడినది. 

ప్రతి పాఠశాల వారు 20.12.2021 తేదీ లోపు  MRC నుండి e Content ను  తప్పనిసరిగా copy చేసుకోవలెను..

ఈ  ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ప్రతి పాఠశాల వారు ఈ క్రింది లింక్ నందు వివరాలు పూర్తి చేసి, submit చేయవలెను....   

 https://zfrmz.com/Yi3eeb0vslyx5G9qnDOi    

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Telugu & English News Papers SSC Model Papers More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top