ఫిబ్రవరి నెలలో బ్యాంకు సెలవులు ఇవే......

 కొత్త యేడాది 2022లో బ్యాంకులకు అధిక సెలవు దినాలు వస్తున్నాయి.గత నెలలో అధిక సెలవులు వచ్చాయి. అలాగే, ఫిబ్రవరి నెలలోనూ ఈ సెలవుల సంఖ్య అధికంగానే ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో ఏకంగా 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఏకంగా 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. అదేవిధంగా రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాల్లో కూడా ఉన్నాయి.

ఫిబ్రవరి 2: సోనమ్ లోచర్ (గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులు మూసివేయబడ్డాయి)


ఫిబ్రవరి 5 - సరస్వతి పూజ, బసంత్ పంచమి (అగర్తల, భువనేశ్వర్, కోల్‌కతాలో బ్యాంకులు మూసివేస్తారు)


ఫిబ్రవరి 6 - ఆదివారం


ఫిబ్రవరి 12 - రెండో శనివారం


ఫిబ్రవరి 13 - ఆదివారం


ఫిబ్రవరి 15 - మొహమ్మద్ హజ్రత్ అలీ పుట్టినరోజు, ఇఫాల్, కాన్పూర్ మరియు లక్నోలో బ్యాంకులు మూసివేయబడతాయి)


ఫిబ్రవరి 16 - గురు రవిదాస్ జయంతి (చండీగఢ్‌లో బ్యాంకులు మూసివేయబడ్డాయి)


ఫిబ్రవరి 18 - డోల్జాత్రా (కోలకతాలో బ్యాంకులు మూసివేయబడ్డాయి)


ఫిబ్రవరి 19 - ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి (ముంబై మరియు నాగ్‌పూర్‌లలో బ్యాంకులు మూసివేయబడ్డాయి)


ఫిబ్రవరి 20 - ఆదివారం


ఫిబ్రవరి 26 - నాలుగో శనివారం


ఫిబ్రవరి 27 - ఆదివారం

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top