FLN Training Guidelines

1. Level 1 ట్రైనింగ్ KRP లకు , DIET ఫాకల్టీ కి  డిసెంబర్ 9, 10 తేదీలలో పూర్తి అయినది.

2. LEVEL 2 ట్రైనింగ్ ఒకస్కూల్ కాంప్లెక్స్ కి ఒక టీచర్ చొప్పున డివిజన్ స్థాయిలో ఇవ్వబడును.. ఈ ట్రైనింగ్ కి KRPs మరియు DIET ఫాకల్టీ రిసోర్సు పర్సన్ లుగా వ్యవహరిస్తారు. ఈ ట్రైనింగ్ 4.1.2022 న డివిజన్ హెడ్ క్వార్టర్ లో జరుగుతుంది.

3. LEVEL 3 ట్రైనింగ్ మండల స్థాయిలో అందరు టీచర్ లకు జరుగుతుంది.. ఈ ట్రైనింగ్ కి లెవెల్ 2 లో శిక్షణ పొందిన కాంప్లెక్స్ లెవెల్ ఉపాధ్యాయులు RP లుగా వ్యహరిస్తారు.. ఇది 5.1.2022 మరియు 6.1.2022 తేదీలలో 50 శాతం టీచర్ల చొప్పున జరుగుతుంది.. 

4. ఈ ట్రైనింగ్  blended model అనే కొత్త పద్దతిలో అనగా offline మరియు online రెండు రకాలుగా జరుగుతుంది..కొంత సమయం online ద్వారా state నుండి టెలికాస్ట్ చేస్తారు.. కొంత సమయం RP లే చెప్పవలసి ఉంటుంది.

 FLN ట్రైనింగ్:

# ఈ ట్రైనింగ్ *డివిజనల్ స్థాయి లో04-01-2022 న* డివిజనల్ హెడ్ క్వార్టర్స్ లో జరుగును.

# ఈ ట్రైనింగ్ సంబంధిత డివిజన్ Dy.E.O మరియు డివిజన్ head quarters MEO గారి ఆధ్వర్యంలో జరుగును.

#   ప్రతి MEO వారి వారి మండలం లోని ప్రతి కాంప్లెక్స్ నుండి ఒక ఆక్టివ్

ఉపాధ్యాయుడిని( 1 నుండి 5 తరగతులు బోధించే వారు) RP గా ఎన్నిక చేసి డివిజనల్ ట్రైనింగ్ కు పంపాలి.

# 4-1-22 తేదీన 9. 30 am కు ట్రైనింగ్ కు హాజరు కావాలి.

# ట్రైనింగ్ కొంత భాగం online , కొంత offline లో ఉండును.

# కావున డివిజన్ హెడ్ క్వార్టర్స్ MEO లు ఆన్లైన్ ట్రైనింగ్ కొరకు ప్రొజెక్టర్/పెద్ద టీవీ , ఒక లాప్టాప్ మొదలైన సౌకర్యాలు సమకూర్చుకోవాలి.

# జిల్లా స్థాయిలో ట్రైనింగ్ తీసుకున్న ఉపాధ్యాయులు మరియు DIET faculty డివిజనల్ లెవెల్ ట్రైనింగ్ కు RP లు గా ఉంటారు.

 *మండల స్థాయి FLN ట్రైనింగ్:* 

# మండల MEO గారు ఈ ట్రైనింగ్ నిర్వహించాలి.

# మండలం లోని 1 నుండి 5 తరగతులు బోధించే ఉపాధ్యాయులు సగం మంది 05 -91-2022 తేదీన మండల హెడ్ క్వార్టర్స్ లో హాజరు కావాలి. మిగిలిన సగం మంది 06-01-2022 న హాజరు కావాలి.

# డివిజనల్ లెవెల్ ట్రైనింగ్ కు హాజరైన వారు మండల స్థాయి RP లు గా వ్యవహరించాలి.

# ఇది కూడా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కలిపి ఉంటుంది.

# ఈ ట్రైనింగ్ చాలా ముఖ్యమైనది. కావున1-5 తరగతులు బోధించే ఉపాధ్యాయులు అందరు హాజరు కావాలి

DEO Nellore District Proceeding Copy


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top