జనవరి జీతంలోనే PRC కలిపి వేసుకొంటామా? PRC బిల్లు 3 పార్టులుగా వేసుకోవాలి.

 ముఖ్యాంశాలు


★ జనవరి జీతంలోనే PRC కలిపి వేసుకొంటామా?

PRC బిల్లు 3 పార్టులుగా వేసుకోవాలి.


★ పార్టు-1

ది1.7.2018 నుండి 31.3.2020 వరకు నోషనల్. దీనిలో Net మైనస్ లలో వస్తుంది.


★ పార్టు-2

ది1.4.2020నుండి 31.12.2021 వరకు ప్రభుత్వం వద్ద దాచుకొనేది .దశల వారీగా "అంతా బాగుంటే" భవీష్యత్ లో (PF credit  to OPS / Cash to CPS)  దీనిని చెల్లిస్తారు. 3/4 /5 DA ల వలన. దీని Net ప్లస్ లో వస్తుంది.


★ పార్ట్-3

ది1.1.2022  నుండి Bill చేసే నెలవరకు Cash గా చెల్లించబడును. 5 DA లవలన దీని Net కూడా ప్లస్ గానే ఉండును. DDO original సంతకంతో కూడిన.ఈ మూడు Part లు ఉన్న Bill కాపీను తీసుకొని "Locker" లో దాచుకొనాలి.


★ PRC బిల్లులు చేయాలంటే ఏ ఏ G.O లు రావాలి?


★ PRC బిల్లులు చేయాలంటే 1)Implementation G.O with Post wise Scales (2)DA (3)HRA (4)AAS (5)Stagnation increments (6)Fin Dept Circular Memo For  Modalities కనీసం రావాలి.


★ PRC అమలుపై అవసరమైతే Cabinet Approval తీసుకొన్న తర్వాత G.O లు విడుదలగును?


★ అంతా సవ్యంగా జరిగితే మార్చి 2022, నెలలో సప్లిమెంటరీ బిల్లు చేసుకొంటే, ఈ FY కు IncomeTax Returns లో క్రొత్త జీతాలు కలిపి వేసుకొనే అవసరము ఉండదు.


★ పదవీ విరమణ వయస్సు60 నుండి 62 సం లు పెంపుకు  ఆర్డినెన్స్ జారీ కావాలి. ఈ నెలాఖరు లోగా G.O విడుదలగును.


★ ఏ రిపోర్టు ప్రకారం PRC అమలు చే్స్తారో ననే ఉత్కంఠ కొనసాగుతునే ఉన్నది.


★ సెక్రటరీల కమిటీ ఇచ్ఛిన HRA రేట్లు 8%/16% లు అమలు చేస్తే  మాత్రం ఇబ్బందే

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top