TS: విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు
హైదరాబాద్: తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు పొడిగించారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా, ఈనెల 30వరకు సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థల్లో కొంతకాలం ప్రత్యక్ష తరగతులు నిర్వహించరాదని వైద్యారోగ్య శాఖ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే
0 comments:
Post a Comment