YSR Rythu Bharosa (YSRRB 2021-22 ) Payment Status
వైయస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్..వరసగా మూడవ ఏడాది, మూడవ విడతగా రైతు భరోసా సాయాన్ని క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయస్ జగన్.
రాష్ట్రవ్యాప్తంగా 50.58 లక్షల మంది రైతన్నలకు రూ.1,036 కోట్లు వారి ఖాతాల్లో జమ.


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment