ఆదాయపన్ను గణన 2021-22 సెక్షనుల వారీగా ముఖ్యాంశాలు

ఆదాయపన్ను గణన 2021-22 సెక్షనుల వారీగా ముఖ్యాంశాలు 

(01-04-2021 నుండి ది.31-03-2022 వరకు పొందిన వేతనముపై ఆదాయపు పన్ను లెక్కించాలి)

 ఆదాయంగా పరిగణించబడేవి : మూలవేతనము, డి.ఏ, హెచ్.ఆర్.ఎ, ఐ.ఆర్, స్పెషల్ పే, అదనపు ఇంక్రిమెంట్లు, సరెండర్ లీవు, సబ్సిస్టైన్సు అలవెన్సు, వేతనస్థిరీకరణ ఎరియర్లు, అన్నిరకాల ఇతర ఎరియర్లు, మొ||వి ఆదాయంగా పరిణగించబడును.

ఆదాయము నుండి పూర్తిగా 100 % మినహాయింపు పొందే అంశాలు:

1. సెక్షను 10(13ఎ) ఃస్వంత ఇంటిలో నివసించు వారికి ఇంటి అద్దె అలవెన్సు మినహాయింపు వర్తించదు. దీనిని 3 పద్ధతుల ద్వారా లెక్కించి,దీనిలో వచ్చిన తక్కువను మాత్రమే మినహాయింపు చేసుకొనాలి. నెలకు రూ.3000/ కన్నా (సం|| నకు సరాసరి రూ.36,000/-) ఎక్కువ పొందు వారు తప్పనిసరిగా ఇంటి అద్దె రశీదు డి.డి.ఓ.కు సమర్పించాలి. 

2. సెక్షను 10 కన్వేయన్సు మరియు ప్రధానోపాధ్యాయుని అలవెన్సులు ఇతరములు అలవెన్సులు

3. సెక్షను 16a(i) : స్టాండర్డ్ మినహాయింపు క్రింద రూ.50,000/-అవకాశము కలదు. 

4. సెక్షను 16(m) : ఉద్యోగి చెల్లించిన వృత్తి పన్నును రూ.2500/-గరిష్ట పరిమితికి లోబడి మినహాయింపు కలదు.4. సెక్షను 248 ది.1-4-99 తర్వాత తీసుకొన్న గృహనిర్మాణ రుణం వడ్డీ రూ.1.5లక్ష వరకు, ది.1-4-2014 తర్వాత తీసుకొన్న వారికి 2లక్షలు వరకు 

5. సెక్షను 80 ఇః విద్యారుణములపై చెల్లించిన వడ్డీ మొత్తము మాగ్జిమం 7సం॥ల వరకు (సెల్ఫ్ & డిపెండెంట్సు) 

6. సెక్షను 80జి ముఖ్యమంత్రి/ప్రధాన మంత్రి సహాయనిధికి, ఉద్యోగ సంక్షేమ నిధి, సైనిక వెలిఫేర్ ఫండుకు ఇచ్చిన మొత్తము. 

7. సెక్షను 80డిః హెల్త్ ఇన్సూరెన్సు ప్రీమియం సంకకు రూ.25వేలు & అదనంగా పేరెంట్స్ కు రూ.25వేలు, (సీనియరు సిటిజెన్సుకు రూ.50వేలు)

8. సెక్షను 80డిడి ఉద్యోగిపై ఆధారపడిన వైకల్యం గల డిపెండెంటు సభ్యుల మెడికల్ ట్రీటిమెంటు కొరకు రూ.75 వేలు 80% వైకల్యం ఉంటే రూ.1.25 లక్షలు) (మానసిక శారీరక 9. సెక్షను 80డిడిబి: కాన్సర్, గుండె, న్యూరాలజీ, ఎయిడ్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స కొరకు రూ.40వేలు

(సినియర్ సిటిజన్సుకు 60వంగలు దాటితే రూ.60 వేలు, 50 సం॥లు దాటితే రూ.1 లక్ష) ( సెల్ప్ &డి పెండెంటు) ఇది డి.డి.ఓ. పరిధిలో లేదు. 10. సెక్షను 80యు ఉద్యోగి మానసిక/శారీరక వైకల్యం చెందిన వారైతే రూ.75 వేలు (80% పైగా వైకల్యం ఉంటే రూ.1.25 లక్షలు)

ఆదాయం నుండి మినహాయింపు గలసేవింగ్స్ (రూ.1.5 లక్షలు+రూ.25వేలు=మొత్తము రూ.1.75లక్షలు)


1. సెక్షను 80C LIC+PF+GIS+PLI+APGLI+FIXED BONDS+TUITION FEE+HOUSING LOAN PRINCIPLE AMOUNT ETC., RS.1.5 LACS

2. సెక్షను 80 CCC: Amount Deposited for getting Pension Scheme (LIC., Pension Fund Approved by I.R.D.A ) Rs.1.5 Lacs సెక్షను 80 CCD(1): Premium to Contributory Pension Scheme(NPS) upto 10% Salary.... Rs.1.5 Lacs


పైన తెలుపబడిన సెక్షన్సులను కలుపుకొని మాగ్జిమం రూ.1.5 లక్షల వరకు మాత్రమే సేవింగ్స్ క్రింద మిహాయింపు అవకాశము కలదు.

4. సెక్షను 80 CCG: వార్షిక ఆదాయము 12 లక్షలు లోపు ఉన్న వారు మాత్రమే రాజీవ్ గాంధీ ఈక్విటీ సేర్ క్రింద సేవింగ్స్ చేసిన మొత్తం నుండి

మాగ్జిమం రూ.25,000/- వరకు పెట్టుబడిలో 50% మాత్రమే. అనగా మాగ్జిమం రూ.50 వేలు మాత్రమే పెట్టుబడి పెట్టవలెను) 5. సెక్షను 80 CCD (IB): పైన తెలుపబడిన ప్రకారంగా 1.5 లక్షలు మరియు 25 వేలు మొత్తము రూ.1.75 లక్షలకు అదనంగా NPS నందు మాగ్జిమం 50 వేల వరకు పెట్టుబడి పెట్టి పన్ను నుండి 80సిసిఇ క్రింద బెన్ ఫిట్ పొందవచ్చునని గమనించాలి.

సెక్షను 87 ఎఃపన్ను లెక్కించు మొత్తము రూ.5,00,000/-ల వరకు ఉంటే చెల్లించవలసిన పన్ను మొత్తము నుండి మినహాయింపు కలదు. కాని రూ.5,00,000/-ల కంటే ఎక్కువ వుంటే క్రింద తెలుపబడిన స్లాబు రేట్లు ప్రకారంగా చెల్లించవలసియున్నది..


గమనిక:-డి.డి.ఓ.పరిధిలో లేని 80డిడిబి మరియు 80జి (ఇతర వ్యక్తిగత డోనేషన్స్) మినహాయింపులు కావలసిన వారు ఇన్కమ్ టాక్స్ డిపార్టు మెంటు వారికి అస్పెస్సింగ్ అధికారులు రిటర్స్ సమర్పించేటపుడు (జూలైలో) మాత్రమే అనుమతించి, అధికంగా చెల్లించినమొత్తమును రియంబరుచేసుకొను అవకాశము కలదని గమనించాలి.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top