AP Covid 19 Today 5.02.22 Health Bulletin

ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి . గడచిన 24 గంటల్లో 29,838 నమూనాలు పరీక్షించగా .. కొత్తగా 3,396 కరోనా కేసులు నమోదయ్యాయి . కొవిడ్ వల్ల నిన్న అనంతపురం , నెల్లూరు , ప్రకాశంలో ఇద్దరు చొప్పున , చిత్తూరు , గుంటూరు , కర్నూలులో ఒక్కొక్కరు చొప్పున మరణించారు . కరోనా బారి నుంచి నిన్న 13,005 మంది పూర్తిగా కోలుకున్నారు . రాష్ట్రంలో ప్రస్తుతం 78,746 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ తెలిపింది .



Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Capacity Building Training & Registration Links
Telugu & English News Papers
Ammavodi Eligibility Lists
FA & SA Marks Entry
Read Along App and May 2021 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top