AP Exams Schedule: ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల



ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 2 నుంచి మే 13 వరకు టెన్త్, ఏప్రిల్ 8 నుంచి 28వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయని తెలిపింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.

10th Class Schedule:

Inter Schedule





Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top