అకౌంట్ కు జమ కాని DA ఎరియర్స్ ను ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ లో చూపనవసరం లేదు...

అకౌంట్ కు జమ కాని DA ఎరియర్స్ ను ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ లో చూపనవసరం లేదు...


💫 Feb నెలలో ఇన్కమ్ టాక్స్ ఎసెస్మెంట్ తయారు చేయు సందర్భంలో... DA Arrears claim చేసాము కానీ అవి మన ఎకౌంట్కి ఇప్పటివరకు జమ కావడం లేదు...


💫 సదరు విషయంపై జిల్లా ట్రెజరీ అధికారులను సంప్రదించడం జరిగింది.....


💫 మనం ఏ రకమైన క్లెయిములు చేసినప్పటికీ అవి మన అకౌంట్ కి జమ కానప్పుడు ... వాటికి పన్ను చెల్లించనవసరం  లేదని.... 


💫అవి జమ కాబడిన పిదప నిబంధనల మేరకు తిరిగి పన్ను చెల్లించ గలవారమని డిక్లరేషన్ ఇచ్చి DA Arrears ను ప్రస్తుతం చూపకుండా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు అని తెలిపినారు..

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top