EHS స్టీరింగ్ కమిటీ ముఖ్యాంశాలు

EHS స్టీరింగ్ కమిటీ


★ ఈరోజు EHS స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది.


★ ఆరోగ్య శ్రీ జబ్బులు అన్నీ EHS క్రిందకు తీసుకు వస్తామని  చెప్పారు.


★ మెడికల్ రీయింబర్స్ మెంట్ ని పొడిగిస్తూ GO త్వరలో ఇస్తారు.


★ 6 నెలలు పూర్తి ఐన బిల్స్ కి పర్మిషన్ కోసం హామీ.


★ మెడికల్ బిల్స్ పెండింగ్ అన్నీ మార్చి31 లోపు పరిష్కారం చేస్తామన్నారు.


★ వైస్సార్ ట్రస్ట్ సైట్ లో బిల్స్ అప్లోడ్ చెయ్యాలి.


★ EHS కార్డ్ చూపిస్తే వైద్యం చేసేటట్లు ఉత్తర్వులు ఇవ్వాలని, దీనిపై ఆసుపత్రులతో మాట్లాడాలని సూచించటం జరిగింది.


★ వీటితో పాటు వ్యక్తి గత బిల్స్, ఇవ్వడం జరిగింది. ఒకనెలలో పరిష్కరరిస్తామని తెలిపారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top