TIS - Teacher Infirmation Login Link

TIS HM మరియు టీచర్ ఎలా చేయాలి??

TIS_Cadre Strength:

Brief details



1.To add a teacher:

Child info login లో services నందు staff అను tab లో ఉన్న cadre strength అనే tab నొక్కిగానే ఒక టేబుల్ డిస్ ప్లే అవుతుంది.

ఈ టేబుల్ నందు Sanctioned posts మరియు working అను fields లో సరిసమానంగా ఉంటే కొత్త టీచర్ ని Add చేయుటకు వీలు కాదు.

Sanctioned posts కంటే working posts తక్కువగా ఉంటే చివరన Pending అనే గ్రీన్ కలర్ బాక్స్ ఉంటుంది.

ఆ గ్రీన్ కలర్ బాక్స్ లో ఎన్ని పెండింగ్ లో ఉంటే అన్ని పోస్ట్ లు Add చేయుటకు వీలు ఉంటుంది.

ఇప్పుడు  Pending posts అనే గ్రీన్ బటన్ పై నొక్క గానే ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది.

అందులో Treasury ID ఎంటర్ చేయుట ద్వార  Teacher details forms ఓపెన్ అవుతాయి. అవి పూర్తి చేసి submit చేయగా ఆ టీచర్ Add అవుతారు.

2.Delete a teacher

Child info లో లాగిన్ అయ్యాక,services అను tab నందు ,staff అనే tab లో teacher status అనే tab నొక్కితే ఆ పాఠశాలలోని అందరు టీచర్ల వివరాలతో ఒక విండో ఓపెన్ అవుతుంది.

ఆందులో status అనే field నందు working,transfer,retire, expire అనేవి ఇవ్వబడినవి.

Working ఎంపిక చేసుకొంటె అపాఠశాలలోనే కొనసాగుతారు.

మిగతావి తదనుగుణంగా మనం ఎంపిక చేసుకొంటే మనం కోరిన విధంగా అ టీచర్ ఆ పాఠశాల నుండి delete చేయబడతారు.

అసలు ఇంతవరకు TIS లేని టీచర్స్ ఎలా add చేయాలి?

మనం child info లో లాగిన్ అయ్యి,services లో staff అనే tab లో cadre strength నొక్కి తే వచ్చిన కొత్త విండో లో  sanctioned ఎక్కువ ఉండి, working తక్కువ ఉంటే pending posts అనే గ్రీన్ బాక్స్ లో తేడా ఎన్ని పోస్ట్ లో చూపబడుతుంది.

ఆ గ్రీన్ బాక్స్ పై నొక్కి తే ఒక కొత్త విండో ఒపెన్ అవుతుంది.

అందులో మన treasury. ID ఎంటర్ చేసి , వచ్చిన కొత్త విండో లో మన details అన్ని ఇచ్చి, submit చేయగానే ఆ టీచర్ ఆ పాఠశాలలో Add అయిపోతారు.

TIS_ టీచర్ లాగిన్ లో UPDATE చేసుకొనే విధానం:

1.Student info.AP.gov.in/EMS అనే వెబ్‌సైట్ లోకి వెళ్ళాలి.

2. Dept Login అనే ఆరంజ్ కలర్ బటన్ నొక్కాలి.

3. User ID: మన ట్రెజరీ ఐడీ(Treasury ID)

Password: మనం set చేసుకొన్నది.

4. Password లేకపోతే?:

Dept login నొక్కిన తరువాత కింద వచ్చిన విండోలో "forgot password " అనేది ఎర్రని అక్షరాలలో ఉంది.

Forgot password నొక్కితే ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది.

అక్కడ మన ట్రెజరీ ID,క్యాప్చ కొట్టితే...OTP మన మొబైల్ నంబర్ కి వస్తుంది.

ఆ OTP తో మనం కొత్త password set చేసుకుని పైన చెప్పిన ప్రకారం లాగిన్ కావచ్చు.

5. మొబైల్ నంబర్ తప్పు అనుకుంటే?:

MEO గారిని కలిసి వారి లాగిన్ లో HM mobile  update అనే దగ్గర Teacher మొబైల్ నంబర్ మార్చుకోవచ్చు..

తాజా సమాచారం కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి......

https://chat.whatsapp.com/GaU9GyKYzMZEx7e1Bwzvgw

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top