మార్చి 2022 నెల జీతం సమాచారం

👉 మార్చి2022 నుండి 2022 series తో కొత్త టోకెన్ జెనెరేట్ అవుతాయి. (2021 series తో ఉన్న టోకెన్స్ పని చెయ్యవు).


👉మార్చి 2022 నెల జీతంలో EWF - Rs.20 (నాన్-గజిటెడ్) మరియు Rs. 50 (గజిటెడ్) వాళ్ళకి deductions చేయాలి.


👉మార్చి 2022 జీతం నుండి PF కనిష్టంగా  6% (బేసిక్ పే మీద) వరకూ ఉండాలి.


👉 APGLI , EHS , PT లు వారి వారి యొక్క స్లాబ్ లు ఆధారంగా ఉండేలా చూడాలి.


👉GIS పెంపుదల  మాత్రం ...కేవలం నవంబర్ లొనే చెయ్యాలి.


👉 ఇన్కమ్ టాక్స్ ని 2021-22 ఆధారంగా , ముందస్తు చెల్లింపులు (అడ్వాన్స్ టాక్స్ 2022-23) ఉండేలా చూసుకోవాలి.


👉మార్చి నెల ఇంక్రిమెంట్స్ add చెయ్యొచ్చు..(జనవరి ఇంక్రిమెంట్లు పై ఇంకా స్పష్టత రాలేదు).


👉 పై వాటిలో ఏమైనా మార్పులు జరిగినచో ...SR లో తప్పనిసరిగా నమోదు చేయవలెను.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top