విద్యా శాఖలో తాజా సమాచారం

పాఠశాలల సంఖ్య దామాషొలో క్రొత్త జిల్లాల DEO ఆఫీసులలో AD,Supdt,senior Asst,JA,OS లను పంపిణీ చేశారు.బదలాయింపు ప్రక్రియలకు శ్రీకారం చుట్టారు.

Half day School పై ఇంతవరకు ఎలాంటి ఉత్తర్వులువిడుదల కాలేదు.File still under Active process with Govt.Approve అయిన వెంటనే Apr1/4/6 తేదీల నుండి ఉండవచ్చును.టీచర్లు దీని గురించి ఆలోచించరాదు.ఇది Parents చూసుకోవాల్సిన పని.

 మన Mobile App లోనే Teacher Attendance వేయటం కొన్నాళ్ళు కొన్ని జిల్లాలలో జరుగుతుంది.

ఎంతో అవసరమైతే తప్ప  Attestation forms,Service Regularisation కొరకు SRలు DEO ఆఫీసులకు Apr  3వ వారము వరకు పంపవద్దు.జిల్లాల విభజన జరుగుతుంది కనుక సిబ్బంది అంతా Shifting పనిలో ఉన్నారు. 

క్రొత్త  జిల్లాలకు క్రొత్త DEO లు వస్తున్నారు. 

ఏప్రిల్ చివరకు Promotions Schedule.ఏ జిల్లాకు ఎన్నిSchool Asst అవసరము,ఎన్ని SGT పోస్టులు రద్దు చేసే G.O. ను ఫైనాన్స్ వారు విడుదల చేసిన తర్వాత  పదోన్నతులు ఇవ్వబడును.

Finance Approval తర్వాత  మండలానికి ఒక మహిళా  జూనియర్ కాలేజిను Govt/ZP high School లో Next Academic Year నుండి School Education  నుండి నడిపిస్తారు.వీటి లోని JL పోస్టులకు పదోన్నతులు ఎలా ఇవ్వాలో విధి విధానాలు రూపొందించాలి.

3-5 తరగతులు High Schoolsలో  Merging  మరియు విద్యాహక్కు చట్టం ప్రకారము Private Schoolsలో 25% సీట్లుSC/ST/BC/EBC/Ph వారికి కేటాయించి వారి ఫీజులు ప్రభుత్వమే చెల్లించటం ప్రభుత్వ విద్యారంగ అభివృధ్ధికి  పెను విపత్తు రాబోతుంది.. పదోన్నతుల బిస్కటు మాయలో పడుతున్నామేమో లోతుగా ఆలోచించాలి.

ZPPF ,APGLI,SL,Medical, EEL తదితర దీర్ఘకాల  పెండింగ్  బిల్లుల సొమ్ములు April 15 లోపు జమ అవుతాయంటున్నారు.

PRC Fixation Entry లు SR లలో  వేయించుకొనాలి.

2021౼22 SS నిధులు PD Accounts నుండి HMs/Beneficiary  Accounts కు జమ పూర్తి

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top