Mobile Teacher Attendance App

సెల్ ఫోన్ ల ద్వారా టీచర్ల హాజరు నమోదు

★మొబైల్ అటె 0డెన్స్ యాప్ ను(HAS టెక్నాలజీ తో రూపకల్పన) అందుబాటులోకి తెచ్చిన విద్యాశాఖ



★ ముఖ ఆధారిత హాజరు ఆండ్రాయిడ్ ఫోన్లలోనే(సొంత ఫోన్ల లొనే

★పైలట్ ప్రాజెక్ట్ గా గుంటూరు జిల్లా సత్తెనపల్లి, పిడుగురాళ్ల పాఠశాలలు

★ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సన్నాహాలు

★ ఒక్కొక్క ఉపాధ్యాయుని హాజరు 30 నుంచి 40 సెకన్ల లొనే

★పాఠశాల లో కాకుండా బయట ఎక్కడి నుంచి హాజరు  నమోదు చేసిన గుర్తించే సాంకేతికత

ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని సులువైన పద్ధతిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు నమోదు విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఎటువంటి పరికరాలు అవసరం లేకుండా ఉపాధ్యాయులు తమ సొంత స్మార్ట్ ఫోన్లోనే హాజరు నమోదు విధానాన్ని అభివృద్ధిచేసిన ప్రభుత్వం.. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. హెచ్ఎఎస్ టెక్నాలజీ రూపకల్పన చేసిన యాప్ను ప్రయోగాత్మకంగా అమలుచేసేందుకు శనివారం రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్ కార్యాలయ ఐటీ సమన్వయకర్త రమేష్ కుమార్.. డీఈవో కార్యాలయ ఐటీ సిబ్బందితో కలిసి పిడుగురాళ్లలోని మన్నెం పుల్లారెడ్డి జెడ్పీ హైస్కూల్, సత్తెనపల్లి మండలం కొమెరపూడిలోని జెడ్పీ హైస్కూల్కు వెళ్లారు. ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయుల స్మార్ట్ ఫోన్లలో యాప్ను ఇన్స్టాల్ చేయించారు. యాప్ ఓపెన్ ద్వారా చేసుకున్న ఉపాధ్యాయులు.. విద్యాశాఖ నిర్వహిస్తున్న టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(టీఐఎస్)లో నమోదు చేసుకున్న సెల్ సంబర్ను ఎంటర్ చేసి, వ్యక్తిగత పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యారు. ఓపెన్ చేసిన యాప్ లోకి సెల్ఫీ తీసుకునేలా చూడటం వల్ల ఫేసియల్ రికగ్నైజేషన్తోఆధునిక సాంకేతికతను వినియోగించుకుని సులువైన పద్ధతిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు నమోదు విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఎటువంటి పరికరాలు అవసరం లేకుండా ఉపాధ్యాయులు తమ సొంత స్మార్ట్ ఫోన్లోనే హాజరు నమోదు విధానాన్ని అభివృద్ధిచేసిన ప్రభుత్వం.. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. హెచ్ఎఎస్ టెక్నాలజీ రూపకల్పన చేసిన యాప్ను ప్రయోగాత్మకంగా అమలుచేసేందుకు శనివారం రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్ కార్యాలయ ఐటీ సమన్వయకర్త రమేష్ కుమార్.. డీఈవో కార్యాలయ ఐటీ సిబ్బందితో కలిసి పిడుగురాళ్లలోని మన్నెం పుల్లారెడ్డి జెడ్పీ హైస్కూల్, సత్తెనపల్లి మండలం కొమెరపూడిలోని జెడ్పీ హైస్కూల్కు వెళ్లారు. ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయుల స్మార్ట్ ఫోన్లలో యాప్ను ఇన్స్టాల్ చేయించారు. యాప్ ఓపెన్ ద్వారా చేసుకున్న ఉపాధ్యాయులు.. విద్యాశాఖ నిర్వహిస్తున్న టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(టీఐఎస్)లో నమోదు చేసుకున్న సెల్ సంబర్ను ఎంటర్ చేసి, వ్యక్తిగత పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యారు. ఓపెన్ చేసిన యాప్ లోకి సెల్ఫీ తీసుకునేలా చూడటం వల్ల ఫేసియల్ రికగ్నైజేషన్తోసెల్ఫీ తీసుకునేలా చూడటం వల్ల ఫేసియల్ రికగ్నైజేషన్తో హాజరు సెల్ఫీ తీసుకునేలా చూడటం వల్ల ఫేసియల్ రికగ్నైజేషన్తో హాజరు తమంతట తాముగా స్మార్ట్ ఫోన్ తో హాజరు నమోదు చేసుకోవచ్చని రమేష్ కుమార్ చెప్పారు. పిడుగురాళ్ల పాఠశాలలో 36 మంది, సత్తెనపల్లి పాఠశాలలో 18 మంది చొప్పున ఉపాధ్యాయులు విజయవంతంగా హాజరు నమోదు నమోదు చేశారు. ఉదయం, సాయంత్రం కేవలం 30 సెకన్ల చేశారు.వ్యవధిలో ఉపాధ్యాయులు తమంతట తాముగా స్మార్ట్ ఫోన్ ద్వారా హాసాంకేతి తకదు చేసుకోవచ్చని రమేష్ కుమార్ చెప్పారు

Mobile Attendance App 

మొదటగా Mobile Attendance App ను ఉపాధ్యాయుని ఫోన్ నందు లేదా  మీ స్కూల్ ఐరిష్ ట్యాబ్ నందు లేదా మీ ఫింగర్ డివైస్ నందు   install చేసుకోవాలి .

యాప్ install అయిన తరువాత యాప్  నందు మొదటగా లాగిన్ అవ్వాలి (ఫోన్ నెంబర్ మరియు welcome అనే పాస్వర్డు ద్వారా ) . 

యాప్ లాగిన్ తరువాత   HOME > Teachers Master నందు మొదటగా  Teachers Master ఫోటో upload చేయాలి (లైవ్ లొకేషన్). ఇది చాలా కీలకాంశము. ఇది ఒక్కసారి మాత్రమే.  ఇక్కడ ఫోటో తీసే సమయంలో  ఫోటోలో మీరు తప్ప , వెనుక , ప్రక్కన వేరే ముఖాలు లేకుండా మంచి వెలుతురులో ఫోటో దిగాలి . 

తదుపరి  HOME > Teachers Attendance నందు ప్రతీ రోజు  MN - Mark /   FN - Mark అని ఉన్న చోట క్లిక్ చేసి మనం మరల ఫోటో తీసుకోవాలి.  ఇక్కడ మనం దిగిన ఫోటో , Teachers Master ఫోటో తో పోల్చుకొని /సరిచూసుకొని  మనకు Success  అని చూపుతుంది. తద్వారా మన హాజరు వివరాలు అంటే సమయం మరియు లొకేషన్ అన్ని సంబంధిత అధికారులకు చేరుతాయి.  ఒకవేళ మన ఫోటో , Teachers Master ఫోటో తో సరిపోకపోతే మరల మనం మరొక సారి ప్రయత్నం చేయాలి. 

తదుపరి HOME > Reports & Dashbord నందు Teachers Attendance వివరాలు తెలుసుకోవచ్చు.

Attendance app username:teacher phone number,password:welcome(default)

All HMs and Teachers are requested to install abov app in your mobiles immediately -MEO vinukonda

Mobile attendance User Manual

Download Mobile Teacher attendance App



Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top