Regarding TIS Problems and solutions | TIS సమస్యలు పరిష్కారాలు



Regarding TIS Problems and solutions

1.Appointment school కనపడలేదు

Sol: Select others and fill the details

2.నేను TIS లో details అన్ని సబ్మిట్ చేసాను.కానీ పెండింగ్ చూపిస్తుంది.

Sol: మీరు ఒకసారి final సబ్మిట్ చేసిన తరువాత మళ్ళీ TIS open చేసి personal,educational, appointment,transfer లలో ఎదో ఒక టాబ్ ను అప్డేట్ చేస్తున్నారు.అలా కాకుండా ఓపెన్ చేసిన ప్రతిసారి అన్ని టాబ్ లు అప్డేట్ చేయాలి.లేనిచో కొన్ని పెండింగ్ చూపుతుంది.

3.EHS subscription లేదు

Sol: enter your EHS card number and enter "0" in dependents column and then click on remove button

4.cadre strength క్రింద పేర్లు ఉన్నా cadre strength పెండింగ్ అని చూపిస్తుంది.

Sol: Employee క్యాడర్ ,క్యాడర్ strength క్యాడర్ same ఉండాలి.అలా లేని సమయంలో personal లాగిన్ నందు appointment details లో category of the post లో cadre change చేయాలి.24 గంటలలో reflect అవుతుంది.

5.cadre strength కింద పేరు కనపడడం లేదు.

Sol: cadre strength లో pending హైపర్ లింక్ పై క్లిక్ చేస్తే add చేయవలసిన employee treasury id enter చేయాలి.details సేవ్ చేయాలి.తదుపరి cadre strength save చేయాలి.

6.Cadre strength లో employee join చేస్తుంటే Already added other school వస్తుంది.

Sol: Personal లాగిన్ లో ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ లో present school select చేసి to date submit చేస్తున్న date enter చేయాలి.24 గంటలలో reflect అవుతుంది.

7.cadre strength లో joining date తప్పుగా ఉంది.

Sol: personal లాగిన్ డేటా కరెక్ట్ గా ఉంటే సరిపోతుంది.

8.Transfer details edit/add కావడం లేదు

Sol: server problem వల్ల updation కు సమయం పడుతుంది.

9.Optional subjects లో నా subject కనిపించలేదు.

Sol: Select "All subjects"

10.treasury ID తప్పుగా ఉండడం వల్ల TIS update చేయలేక పోతున్నాను.

sol: ప్రస్తుతం మీకు ఉన్న treasury id లొనే TIS update చేసి తదుపరి change treasury id కొరకు DEO office కు DDO గారి ద్వారా request letter పంపగలరు.

11.Spouse details place తప్పుగా చూపిస్తున్నవి.

Sol: Spouse TIS లో update చేస్తే సర్వర్ లో auto గా reflect అయ్యేటట్లు సరి చేస్తారు.

12.Ex: cadre strength లో పోస్ట్ లు -2

క్రింద టీచర్స్-2 కానీ ఒక టీచర్ బదులు ఇంకో టీచర్ రావాలి.

Sol: మొదట cadre strength-3 చేయండి.పెండింగ్ పై క్లిక్ చేసి మీ school లాగిన్ లోకి రావలసిన టీచర్ ను join చేయండి.తరువాత cadre strength-2 చేయండి.మన లాగిన్ లో మిగిలి ఉన్న టీచర్ మీకు తెలిసి ఉంటే వారి transfer details లో వారి ప్రస్తుత పాఠశాల డీటెయిల్స్ నమోదు చేయమని చెప్పగలరు.

13.Cadre strength ఒకరిది ఇంకొకరికి మార్పు జరిగింది.HMs మేము కరెక్ట్ గానే సబ్మిట్ చేశాము అంటున్నారు.delete కు అవకాశం లేదు.sanction పోస్ట్ లు పెంచి treasury id సబ్మిట్ చేస్తే already submited అని వస్తున్నది.

Sol:Teachers status tab reinstate చేయబడినది. అక్కడ category, working status submit చేయగలరు


తాజా సమాచారం కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి......

https://chat.whatsapp.com/GaU9GyKYzMZEx7e1Bwzvgw

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top