AP POLYCET 2022 registration, exam date, notification, eligibility

 AP POLYCET 2022 registration, exam date, notification, eligibility పాలిటెక్నిక్ కామన్ ప్రవేశ పరీక్ష పాలిసెట్ - 2022

2022-23 విద్యా సంవత్సరమునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ల వివిధ డిప్లమో కోర్సులలో ప్రవేశం కోరుతున్న అభ్యర్థుల కొరకు రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణామండలి, ఆంధ్రప్రదేశ్, విజయవాడ వారు jపాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్టు పాలిసెట్- 2022 ను ఈ దిగువ తెలిపిన వివరముల ప్రకారము నిర్వహించబోవుచున్నారు.

పాలిసెట్-2022 నకు హాజరగుటకు అర్హత : ఎస్.ఎస్.సి. లేదా తత్సమాన పరీక్ష నందు ఉత్తీర్ణత మరియు ఎస్.ఎస్.సి. లేదా తత్సమాన పరీక్షకు ఏప్రియల్/మే 2022లో హాజరుకాబోతున్న విద్యార్థులు అర్హులు.

ముఖ్యమైన తేదీలు గమనించండి: 

ఎ. ఆన్లైన్ దరఖాస్తు ఫారం రూ.400/ Helpline Centres/Gateway చెల్లింపు ద్వారా దాఖలు చేయుటకు ప్రారంభపు తేది.11-04-2022

బి. ఆన్లైన్ దరఖాస్తు ఫారం దాఖలు పరచుటకు ఆఖరి తేది 18-05-2022

సి. పాలిసెట్ 2022 నిర్వహించు తేది: 29-05-2022

04. ప్రకటన పూర్తి వివరములకు వెబ్సైట్ :- http://sbtetap.gov.in ను

దర్శించండి మరియు ఆన్లైన్ దరఖాస్తు దాఖలుకు https://polycetap.nic.in చూడండి.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top