Pay bills info:
1.April 2022 రెగ్యలర్ బిల్లులుPay roll నుండి CFMS కు, CFMS నుండి ATO/STO/PAO లకు. జయప్రదంగా Biometric Authentication తో Push out అగుచున్నవి
2.HRA&Increment&AAS Arrear Bills Pay roll నుండి CFMS కు వస్తున్నాయి కాని CFMS నుండి STO/ATO/PAO లకు"Due to insufficient Budget". అనే కారణంతో Push out కావటం లేదు
3.Return అయిన గత FY Bills Revalidation తో CPS వారిDA arrearsకొన్ని CFMS నుండి Push out అగుచున్నవి.
4.గత FY కుచెందిన Non CPS Rtd వారి DA arrear Bills ,SSA PD Accounts Bills Resubmit insufficient పేరుతో Resubmit కావటం లేదు
5.April నెల లోనేIn suficient Budget అంటుంటే ఈ FY లో మిగతా నెలల పరిస్థితి ఏమిటి
6.గత FY ZPPF &APGLI బిల్లులు కూడా Revalidate చేసిCFMS లో Submit చేశారు.
0 comments:
Post a Comment