Promotion Lists Softwares (1-V Classes) - 6-9 Classes 2021-22 Updated on 26-04-2022

Promotion Lists Softwares 2021-22 , Promotion List Softwares for Primary and High School Classes Promotion List excell Programmes 2021-22 Promotion List Webbased Software 2021-22 Promotion List Softwares Webbased Softwares 

ప్రమోషన్ లిస్ట్ తయారు చేయుటకు సూచనలు

(ప్రాథమిక తరగతుల వారికి I to V classes)

Primary classes వారు 3 F.A లు ఒక S.A కలిపి (3×50=150,1×50=50) మొత్తం 200 మార్కులను 50 కి తగ్గించాలి.

S.A -2 లో 50 మార్కులు కలిపి మొత్తం 100 కి మార్కులు వేసి సబ్జెక్టు గ్రేడ్ ఇవ్వాలి

5 పాయింట్స్ స్కేల్ ప్రకారం

గ్రేడ్స్.

A+, (91 - 100)

A,.   (71 -90)

B+, (51 -70)

B,   (41 -50)

C.  ( 0 - 40)



Promotion Lists Softwares (1-V Classes) - 6-9 Classes 2021-22

6 to 9 classes promotion list తయారు చేయు విధానం

SCERT వారు ఇచ్చిన నిబంధనలు ప్రకారం....ఉన్నత పాఠశాలలకు

 F.A 1, 2, 3, (50+50+50) = 150 మార్కులు + S.A -1, 80 మార్కులు కలిపి మొత్తం 230 మార్కులని 20% కి రెడ్యూస్ చేయాలి.

రెడ్యూస్ చేసిన 20% మార్క్స్ + S.A - 2, లో 80% మార్క్స్ కలిపి 100% మార్క్స్ కి సబ్జెక్ట్ ల వారీగా లెక్క కట్టాలి.

అనగా 20% మార్క్స్ కి రెడ్యూస్ చేయగా విద్యార్థి పొందిన మార్క్స్ + S. A -2 లో విద్యార్థి సాధించిన మార్కులు కలిపి Total 100 మార్క్స్ కి సబ్జెక్టు గ్రేడ్ నిర్ణయించాలి.

మరియు 6 సబ్జెక్టులకు 6×100=600 లకు తరగతి గ్రేడ్ ను 8 పాయింట్స్ స్కేల్ ఆధారంగా నిర్ణయించాలి.

8 పాయింట్స్ స్కేల్ అనగా A1, A2, B1, B2, C1, C2, D1, D2 గ్రేడ్స్ ఇవ్వాలి.

A,.   (71 -90)

B+, (51 -70)

B,   (41 -50)

C.  ( 0 - 40)

Grading Table

ప్రైమరీ తరగతులకు F.A 1,2,3, & S.A -1 మొత్తం 200 మార్కులను 50% కి రెడ్యూస్ చేయగా విద్యార్థి పొందే మార్కుల జాబితా.Click Here

CSE Website నుండి పిల్లల వివరాలు Promotion Lists కొరకు Download చేసుకుని సులభంగా Promotion Lists తయారు చేసే విధానం :

Log into…
https://studentinfo.ap.gov.in/
Enter 'User Name' and 'Password'
Click on "Reports"
Click on "Child wise Report"
Studying Class  క్రింద ఉన్నSelect Class  పై క్లిక్ చెయ్యాలి
తరువాత 'All' పైన క్లిక్ చెయ్యాలి
తరువాత Status క్రింద Select క్లిక్ చేసి, దానిలో Active సెలెక్ట్ చెయ్యాలి 
Get Details పైన క్లిక్ చేస్తే మన పాఠశాలలో ఉన్న Active Students అందరూ వస్తారు
తరువాత Excel format లో download  చేసుకోవాలి
Download చేసుకున్న Excel Sheet లో మన పాఠశాల లోని అన్ని తరగతుల స్టూడెంట్స్ Details ఉంటాయి
లిస్టులో మనకు అవసరం లేని పేర్లు ఉంటే, Download చేసిన లిస్ట్ నుండి అవసరం లేని పేర్లు వున్న Row మొత్తం డిలీట్ చెయ్యండి. అలాగే Student info site లో ఎవరైనా విద్యార్థి పేరు, వివరాలు లేకపోతే, వారియొక్క వివరాలను కూడా download చేసిన లిస్టులోనే ఎంటర్ చేసుకోవాలి. ఉదాహరణకు 6వ తరగతిలో ఒక విద్యార్థి పేరు కొత్తగా ఎంటర్ చెయ్యాలంటే Download చేసిన లిస్టులో 6వ తరగతి విద్యార్థుల చివర ఒక Row Insert చేసి, ఆ విద్యార్థి details ను దానిలో ఎంటర్ చెయ్యాలి. 
6 వ తరగతిలోని Serial No. దగ్గర నుండి Mother Name వరకు 6వ తరగతి విద్యార్ధులందరి డేటాను సెలెక్ట్ చేసుకుని, Promotion List Software లోని 6వ తరగతి Sheet లో A1 Cell లో ఉన్న Green Color Cell లో Paste చెయ్యాలి 
అదే విధంగా 7,8,9 తరగతుల డేటాను కూడా Promotion List Software లోని 7,8,9 తరగతులలలో పేస్ట్ చేయాలి 
తరువాత Marks Entry Sheets లో అన్ని తరగతుల మార్కులను ఎంటర్ చేయాలి 
తరువాత Promotion List లో 3వ కాలంలో ఉన్న Tab Click చేసి "O" పైన ఉన్న టిక్ ( √ ) మార్కును  తీసివేసి OK చెయ్యాలి. 
Your Promotion List is Ready for Printing. 
Note: ఈ  Promotion Lists Softwares తయారు చేసిన వారు శ్రీ M బాబ్జి గారు , SA SS, ZPH School, Lingareddy Palem, Koduru Mandal , Krishna Dt Mobile No:9490964490 సందేహాలు ఉన్న సంప్రదిచగలరు 

Promotion Lists Primary Classes (1-5 )Click Here to Download
Webbased Promotion Lisits Primary Classes (1-5) Click Here to Download
Webbased Promotion Lists High School Class ( 6-9 )Click Here to Download
Promotion Lists High School Classes( 6-9) Click Here to Download
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top