SBI Recruitment | స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

దేశంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఆసక్తి కలిగినవారు ఈ నెల 28 వరకు ఆన్‌లైన్‌లో దరకాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఎనిమిది పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో మేనేజర్ 2, అడ్వయిజర్ 4, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 2 చొప్పున ఉన్నాయి.

అర్హతలు: ఎమ్మెస్సీ మ్యాథ్స్‌, ఎకనామిక్స్‌, స్టాటిస్టిక్స్‌, అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌, బీకామ్‌, బీఈ, బీటెక్‌, ఎంబీఏ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా

అప్లికేషన్‌ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్‌ 28

వెబ్‌సైట్‌: www.sbi.co.in

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top