School Timings | పాఠశాల పనివేళలు 27.04.22 నుండి ఎలా నిర్వహించాలో DEO గారి ఉత్తర్వులు

 జిల్లాలో గల అన్ని ఉన్నత పాఠశాలల ప్రదానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా రేపు అనగా 27.04.2022 నుండి జరగనున్న  పదవతరగతి పరీక్షల దృష్ట్యా ప్రాధమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల లో 6 నుండి 9 తరగతుల విద్యార్ధులకు  మద్యాహ్నం గం. 12.45 నుండి గం. 1.45 లోపు మద్యాహ్న భోజనం అందజేసి మద్యాహ్నం గం.2.00 నుండి మద్యాహ్నం గం. 4.45 ల వరకు SA-II పరీక్షలు నిర్వహించాలి. పరీక్షా కేంద్రాలు లేని NEP Map కాబడి 3,4,5 తరగతులు ఉన్న ఉన్నత పాఠశాలల్లో  ఉదయం గం. 8.00 నుండి గం. 10.30 ల వరకు తరగతులు నిర్వహించి మద్యాహ్న భోజనం అందించవలెను. పరీక్షా కేంద్రాలు ఉన్న NEP Map కాబడి 3,4,5 తరగతులు ఉన్న ఉన్నత పాఠశాలల్లో 3,4,5 తరగతులు మద్యాహ్న భోజనం అందజేసి మద్యాహ్నం గం.2.00 నుండి మద్యాహ్నం గం. 4.45 ల వరకు నిర్వహించవలెను. పరీక్షా కేంద్రాలు ఉన్న ప్రాధమిక పాఠశాలల లో మధ్యాహ్న భోజనం అందజేసి తరగతులు మద్యాహ్నం గం.2.00 నుండి మద్యాహ్నం గం. 4.45 ల వరకు నిర్వహించవలెను. ----జిల్లా విద్యాశాఖాధికారిణి,

District common Examination Board 

జిల్లాలో గల అందరు ఉప విద్యాశాఖాధికారులకు, మండల,విద్యాశాఖాధికారులకు,  అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, మరియు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు    తెలియజేయునది ఏమనగా రేపు అనగా 27.04.2022 నుండి జరగనున్న  పదవతరగతి పరీక్షల దృష్ట్యా ప్రాధమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల లో 6 నుండి 9 తరగతుల విద్యార్ధులకు  మద్యాహ్నం గం. 12.45 నుండి గం. 1.45 లోపు మద్యాహ్న భోజనం అందజేసి మద్యాహ్నం గం.2.00 నుండి మద్యాహ్నం గం. 4.45 ల వరకు SA-II పరీక్షలు నిర్వహించాలి. 

 *పరీక్షా కేంద్రాలు లేని NEP Map కాబడి 3,4,5* తరగతులు ఉన్న ఉన్నత పాఠశాలల్లో  ఉదయం గం. 8.00 నుండి గం. 10.30 ల వరకు తరగతులు నిర్వహించి మద్యాహ్న భోజనం అందించవలెను. 

*పరీక్షా కేంద్రాలు ఉన్న* NEP Map కాబడి 3,4,5 తరగతులు ఉన్న ఉన్నత పాఠశాలల్లో 3,4,5 తరగతులు మద్యాహ్న భోజనం అందజేసి మద్యాహ్నం గం.2.00 నుండి మద్యాహ్నం గం. 4.45 ల వరకు నిర్వహించవలెను. పరీక్షా కేంద్రాలు ఉన్న ప్రాధమిక పాఠశాలల లో మధ్యాహ్న భోజనం అందజేసి తరగతులు మద్యాహ్నం గం.2.00 నుండి మద్యాహ్నం గం. 4.45 ల వరకు నిర్వహించవలెను. కేవలం ప్రాథమిక తరగతులు ఉన్న పాఠశాలలు ఉన్న పాఠశాలలో ఉదయం 8 గంటలనుండి 10:30 వరకు వరకు పాఠశాల నడవవలెను తర్వాత మధ్యాహ్న భోజనం అందించవలెను

 ----జిల్లా విద్యాశాఖాధికారిణి 

Deo Krishna

Deo NTR

Note: మీ జిల్లా విద్యాశాఖ అధికారి ఇచ్చే ఆదేశాలు ప్రకారం మీ పాఠశాల నిర్వహించాల్సి ఉంటుంది

Download DEO School Timings Proceeding Copy




Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top