ఇంటర్ తర్వాత డిగ్రీ తో పాటు బి ఎడ్

వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తామని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) ప్రకటించింది.ఇంటర్మీడియట్‌ తర్వాత బీఏ-బీఎడ్‌, బీఎస్సీ-బీఎడ్‌, బీకాం-బీఎడ్‌ స్ట్రీమ్‌లలో ఈ కోర్సును అందిస్తారు. ఇందులో ప్రవేశానికి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఎన్‌సీటీఈకి దరఖాస్తు చేసుకుంటే యూనివర్సిటీలు, కాలేజీల్లో ఈ కోర్సు నిర్వహణకు అనుమతిస్తారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top