Summer Vacation | వేసవి సెలవుల్లో విద్యార్థులకు గ్రంథాలయ పుస్తకాలు

      


వేసవి సెలవులు ఇచ్చే ముందు విద్యార్థులకు గ్రంథాలయ పుస్తకాలను అందించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది . ' చదవడాన్ని ఇష్టపడతాం ' అనే కార్యక్ర మంలో భాగంగా విద్యార్థుల్లో చదివే అలవాటును పెంచేందుకు పుస్తకాలు ఇవ్వాలని సూచించింది . అవి చదివిన తర్వాత అదే గ్రామం , సమీపంలోని వారితో పరస్పరం మార్చుకోవాలని , 30 రోజుల తర్వాత పాత పుస్తకాలను ఇచ్చేసి , కొత్తవి తీసుకో వాలని విద్యార్థులకు చెప్పాలని ప్రధానోపాధ్యాయు లను ఆదేశించింది . వేసవి సెలవుల్లో 20 కంటే ఎక్కువ పుస్తకాలను చదివిన వారిని అభినందించా లని పేర్కొంది . పాఠశాలల్లో శాప్ ఆధ్వర్యంలో 15 రోజులు ఫిట్నెస్ శిక్షణ నిర్వహించనున్నట్లు వెల్ల డించింది . క్రీడల వారీగా 21 రోజులు శిక్షణ ఇస్తా రని , దీనిపై వ్యాయామ ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించింది .

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top