ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ ( ఆదర్శ పాఠశాలల ) లో 2022-2023 విద్యా సంవత్సరమునకు 6 వ తరగతి లో విద్యార్ధులను లాటరీ ద్వారా చేర్చుకొనుటకై ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో 2022 2023 విద్యా సంవత్సరమునకు 6 వ తరగతి లో విద్యార్ధులను లాటరీ ద్వారా చేర్చుకొనుటకై ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కొరబడుచున్నవి. ఈ ఆదర్శ పాఠశాలలలో బోధనామాధ్యమము ఆంగ్లములో ఉండును ఈ పాఠశాలలలో విద్య నభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు

ప్రవేశ అర్హతలు:

1. వయస్సు : ఓ సిī, బీసీ (OC, BC) కులాలకు చెందిన విద్యార్ధులు 01-09-2010 మరియు 31 పుట్టి ఉండాలి యస్ సి, ఎస్టీ[ (SC, ST ) కులాలకు చెందిన విద్యార్థులు 01-09 2008 మరియు 31-08-2012 మధ్య పుట్టి ఉండాలి.

2. సంబంధిత జిల్లాల్లో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నిరవధికంగా 2020-2021 మరియు 2021-2022 విద్యా సంవత్సరములులో చదివి ఉండాలి. 2021-2022 విద్య సంవత్సరములో 5 వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి

దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచారము కొరకు https://apms.ap.gov.in/apms/ చూడగలరు!! |

దరఖాస్తు చేయు విధానము: అభ్యర్ధులు పైన తెలుపబడిన అర్హత పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత తేదీ 05.06 2022 నుండి 16.06.22 వరకు net banking/credit/debit card లను ఉపయోగించి gate way ద్వారా అప్లికేషన్ రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించ నెంబరు ఆధారంగా https://apms.ap.gov.in/apms/ online లో) లో దరఖాస్తు చేసుకొనవలయును!

దరఖాస్తు చేయడానికి రుసుము : OC మరియు BC లకు రూ 1100/- (అక్షరములా వంద రూపాయలు మాత్రమే) SC మరియు ST లకు రూ.50/- (అక్షరములా ఏభై రూపాయలు మాత్రమే). 5. ప్రవేశములు లాటరీ ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఇవ్వబడును! ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల Principal ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని / మండల విద్యాశాఖాధికారిని సంప్రదించగలరు 

Download Notification




Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top