విషయం: ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర శిక్ష జగనున్న విద్యా కానుక' 2022 23: జిల్లా కేంద్రం, మండల రిసోర్సు కేంద్రాల నుంచి స్కూల్ కాంప్లెక్సులకు వస్తువులు వారీగా సరఫరా - విద్యార్ధులకు కిట్లను క్షేత్రస్థాయిలో పంపిణీ కొరకు స్టూడెంట్ కిట్లు రూపకల్పన - జిల్లా విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు, సమగ్ర శిక్షా సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు మరియు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు జారీచేయుట గురించి
ఆదేశములు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2022 23 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న అందరు విద్యార్థులకు సమగ్ర ఆధ్వర్యంలో 'జగనన్న విద్యా కానుకో' పేరుతో చేయాలని నిర్ణయించారు. పాఠశాలలు తెరిచేనాటికి ప్రతి విద్యార్థికి కిట్ అందించాలన్నది గౌరవి ముఖ్యమంత్రి వర్యులు వారి ఆశయం. పాఠశాలలు తెరిచే రోజు వాటికి అన్ని వస్తువులతో కూడిన కిట్లను అందించడానికి తక్కువ వ్యవధి ఉండటం వలన అందరు అధికారులు, సిబ్బంది వెనువెంటనే దృష్టి పెట్టి, దిగువ తెలిపిన విషయాలను అమలుచేయవలసినదిగా కోరడమైనది.
ముఖ్యంగా గమనించవలసిన విషయాలు:
'జగనన్న విద్యా కానుక'లో భాగంగా ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫాం క్లాత్, నోటు పుస్తకాలు, పాద్య పుస్తకాలు, ఒక ఇక బూట్లు రెండు జతల సాక్సులు, చెట్టు, బ్యాగు, నిఘంటువును (ఒకటవ తరగతి విద్యార్ధులకు pictonal డిక్షనరీ మరియు ఆరవ తరగతి విద్యార్ధులకు Oxford డిక్షనర్) కిట్ రూపంలో అదించవలసి ఉంటుంది.
* ఈ కిట్ లో బాగంగా తరగతి వారీగా ప్రతి విద్యార్థికి ఏయే వస్తువులు ఇవ్వాలో 'అనుబంధం-1'లోపొందుపరచడమైనది. దీనిని ప్రతి ఒక్కరూ గమనించగలరు. * 'జగనన్న విద్యా కానుక' కార్యక్రమం విజయవంతం చేయడంలో భాగంగా స్కూల్ కాంప్లెక్స్ / మండల పరిదిలోమండల విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పరస్పర సహకారంతో పని చేయాలి. * దీనికి సంబంధించి నోటు పుస్తకాలు, బ్యాగులు మరియు బెల్టులు స్కూల్ కాంప్లెక్సులకు, యూనిఫాం క్లాత్, ఒక జత బూట్లు & రెండు జతల సాక్సులు మండల రిపోర్సు కేంద్రాలకు మరియు డిక్షనరీలు జిల్లా కేంద్రాలకు అందజేస్తారు.
పంపిణీకి ముందు ఎంఆర్సీ/ స్కూల్ కాంప్లెక్సుల్లో చేయవలసినవి:
జగనన్న విద్యాకానుకకు సంబంధించి అన్ని వస్తువులు స్కూల్ కాంప్లెక్సులకు చేరిన తర్వాత భద్రపరిచే గదిలో వెలుతురు తగిలేలా, ఎలుకలు, చెదలు వంటివి లేకుండా తడి, చెమ్మ లేకుండా, వర్షం నీరు రాకుండా ఉండేలా భద్రతా ప్రమాణాలు పాటించాలి. పాఠశాలలకు పంపేలా సిద్ధంగా ఉండాలి. * మీరు తీసుకోవలసిన వస్తువుల్లో ఏవైనా డ్యామేజ్ అయినా, సరిపడా సైజు లేకపోయినా, చినిగిపోయినా సంబంధిత ప్రధానోపాధ్యాయులు ఆ వివరాలను ఎంఆర్పీ కేంద్రం స్కూల్ కాంప్లెక్స్ లో ఉంచిన స్టాకు రిజిస్టరులో నమోదు చేసి ఆ సమాచారాన్ని సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారికి లేదా సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు తో ఆర్డినేటర్ వారికి తెలియజేయాలి.
• ఈ విధంగా సరుకు సరఫరా అయిన తర్వాత అందరు ప్రధానోపాధ్యాయులు నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, అదనముగా కావలసిన వస్తువుల వివరాలను మండల విద్యాశాఖాధికారి వారు జిల్లా విద్యాశాఖాధికారి వారికి మరియు సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ (ఏపీపీ) వారికి సమాచారాన్ని అందజేయాలి.. • మండల కేంద్రాల నుంచి సంబంధిత వస్తువులు స్కూల్ కాంప్లెక్సులకు చేర్చే విధానాన్ని ఈ క్రింది విధంగా తెలియచేయడమైనది.మండల రిసోర్సు కేంద్రాల నుంచి స్కూల్ కాంప్లెక్సులకు సరఫరా చేయు విధానం ఆ) యూనిఫాం క్లాత్ సంబంధించి
• యూనిఫాం మండల రిసోర్సు కేంద్రానికి చేరుతాయి.
• యూనిఫాంకు సంబంధించిన ప్యాక్ కవర్ పైన బాలికలకు సంబంధించినవైతే '' అని, బాలురకు సంబంధించినవైతే 'B' అని, దీంతోపాటు తరగతి అంటి ముద్రించి ఉంటుంది. ఎవరిదైతే వారి దగ్గర 'టిక్' మార్క్ ముద్రించి ఉంటుంది
• బీల్లో యూనిఫాం ప్యాకెట్లు ఉంటాయి.
• ఒక్కొక్క బేల్లో ఎన్నెన్ని ప్యాకెట్లు ఉంటాయో ముద్రించి ఉంటుంది. * ఒక్కో టిల్లో ఒకే తరగతికి చెందిన యూనిఫాం క్లాత్ ప్యాకెట్ల రూపంలో వస్తుంది.
• ఒక్కో ప్యాకెట్లో 3 జతలకు సరిపడి యూనిఫాం క్లాత్ ఉంటుంది. * ఒకటి నుండి 5వ తరగతి బాలికలకు, అన్ని తరగతుల బాలురకు ప్యాకెట్లో రెండు క్లాత్ పీసులు ఉంటాయి.
10 తరగతుల బాలికలకు 3 క్లాత్ పీసులు ఉంటాయి. * తరగతి వారీగా షర్టింగ్, సూటింగ్, చున్నీ కి సంబందించిన కొలతలు కూడా ముద్రించి ఉంటాయి..
0 comments:
Post a Comment