ఆంధ్ర విశ్వవిద్యాలయం 2022-23 డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రాంలు

ఆంధ్ర విశ్వవిద్యాలయం 2022-23 విద్యాసంవత్సరానికి గానూ డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రాంలలో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఈ యూనివర్సిటీ... ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష (ఏయూఈఈటీ) ద్వారా అర్హులైన అభ్యర్థులకు బీటెక్‌ + ఎంటెక్‌ డ్యూయల్‌ డిగ్రీ (సెల్ఫ్‌ సపోర్టింగ్‌ మోడ్‌)లను అందివ్వనుంది.

స్పెషలైజేషన్లు: బీటెక్‌ సీఎస్‌ఈ+ ఎంటెక్‌; బీటెక్‌ + ఎంటెక్‌... ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌/ మెకానికల్‌ ఇంజినీరింగ్‌/ సివిల్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌.

అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంటర్‌లో ఫిజిక్స్‌, మ్యాథమెటిక్స్‌, కెమిస్ట్రీలను ప్రధాన సబ్జెక్టులుగా చదివుండాలి. కనీసం 40-45శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

కోర్సు ఫీజు వివరాలు: బీటెక్‌ సీఎస్‌ఈ+ఎంటెక్‌- ఏడాదికి రూ.2 లక్షలు, బీటెక్‌+ఎంటెక్‌- రూ.లక్ష నుంచి రూ.లక్షా యాభై వేల వరకూ ఉంటుంది.

సీట్లు: బీటెక్‌ సీఎస్‌ఈ+ఎంటెక్‌ - 360; బీటెక్‌+ఎంటెక్‌ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌)- 60; బీటెక్‌+ఎంటెక్‌ (మెకానికల్‌ ఇంజినీరింగ్‌/ సివిల్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌- ఒక్కో విభాగానికి 30 చొప్పున)

ఎంపిక విధానం: ఏయూఈఈటీ ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగా...

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో...

పరీక్ష ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1200/-, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకైతే రూ.1000/-.

పరీక్షా విధానం: ప్రశ్నపత్రం మూడు భాగాలుగా ఉంటుంది. అన్నింటిలో మల్టిఫుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలడుగుతారు. మొత్తం పేపర్‌ను 90 నిమిషాల్లో పూర్తి చేయాలి.

మార్కులు: 100; పార్ట్‌-ఎ (మ్యాథమెటిక్స్‌- 40 మార్కులు), (పార్ట్‌-బి: ఫిజిక్స్‌/ పార్ట్‌-సి: కెమిస్ట్రీ 30 మార్కుల చొప్పున).

పరీక్షా కేంద్రాలు: విశాఖపట్నం, విజయవాడ, రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, కడప.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 22, రూ.750/- ఆలస్య రుసుంతో జూన్

హాల్‌టిక్కెట్ల డౌన్‌ పరీక్ష తేదీ: జూన్‌ 30

వివిధ రకాల జాబ్ నోటిఫికేషన్ లో కావలసిన వారు కింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి

https://chat.whatsapp.com/DjSYWQ6bCleBVNBhVclobj


మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌: www.audoa.in

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top