ఏపీ పాలిసెట్-2022 ఫలితాలు రేపు విడుదల

★ఏపీ పాలిసెట్-2022 ఫ‌లితాల‌ను జూన్ 18వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు. 

★ఈ ఫ‌లితాల‌ను శనివారం ఉద‌యం 9:15 గంట‌ల‌కు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విజ‌య‌వాడ‌లోని గేట్ వే హోట‌ల్‌లో విడుద‌ల చేయ‌నున్నారు.

 ★పాలిటెక్నిక్‌, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మే 29వ తేదీన‌ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాలీసెట్‌ను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే.

★ఇప్ప‌టికే పాలిసెట్-2022 ఆన్సర్ కీని కూడా ఎస్‌బీటీఈటీ విడుద‌ల చేసింది. 

★ఈ ఫ‌లితాలను విడుద‌ల‌ చేసిన రోజే ర్యాంక్ కార్డ్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని బోర్డ్ తెలిపింది. రిజిస్ట్రేషన్‌ వివరాలు, పుట్టిన తేదీని నమోదు చేసుకొని ఈ ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చును. 

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top