✳️ ఈ నెల 23న జరిగిన Room to Read Library Capacity Building YouTube లైవ్ కు హాజరయిన ఉపాధ్యాయులు అందరూ సమగ్ర శిక్ష వారి ఈ క్రింది Assessment Google Form ను తప్పనిసరిగా Submit చేయవలెను.
https://datastudio.google.com/reporting/59071a62-0549-426e-a354-55de05b22fa7
Steps to submit form :
✳️ 1. Click and Open Dashboard link given above.
✳️ 2. Select Krishna district
✳️ 3. Select your mandal
✳️ 4. మీ పాఠశాల పేరు కొరకు Scroll చేయండి.
✳️ 5. School కు ఎదురుగా చివరి కాలమ్ లో గల Google Link పై Click చేస్తే, District, Mandal, School Name, Dise Code, display అవుతాయి. వాటిని Check చేసుకొని, మిగిలిన Fields పూర్తి చేసి, Submit చేయవలెను.
✳️ ముందుగా ఈ సమాచారాన్ని Ready గా ఉంచుకొంటే form త్వరగా పూర్తి చేయవచ్చును.
Personal Mail id, Contact No., School Address, PIN Code, Treasury ID / CFMS ID, School Mail ID
✳️ పై సమాచారాన్ని enter చేసి Next క్లిక్ చేస్తే 15 ప్రశ్నల Assessment open అవుతుంది. వాటిని fill చేసి submit చేయవలెను.
Assessment Link:
https://datastudio.google.com/reporting/59071a62-0549-426e-a354-55de05b22fa7
0 comments:
Post a Comment