హైదరాబాద్: తెలంగాణ టెన్త్ ఫలితాలుహైదరాబాద్: తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో సిద్దిపేట 97.85 శాతంతో మొదటి స్థానంలో, హైదరాబాద్ 90 శాతంతో చివరి స్థానంలో నిలిచాయి. ఈ ఫలితాల్లో సిద్దిపేట, నిర్మల్, సంగారెడ్డి, కామారెడ్డి, ములుగు, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, జనగామ జిల్లాలు టాప్ టెన్ ఉన్నాయి. జిల్లాల వారీగా ఫలితాలను కింద చూడొచ్చు.

TS SSC Results 

Results Link 2 


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top