మున్సిపల్ ఉపాధ్యాయులు ట్రాన్స్ ఫర్ షెడ్యూల్ విడుదల చేసిన కమీషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీ ప్రవీణ్ కుమార్.Mpl Teachers Transfers info:

► G.O No 116 ప్రకారమే మున్సిపల్ టీచర్లబదిలీల షెడ్యూల్ విడుదల? 

► Zero సర్వీసు, Maximum 5 years.

► G.O 116. లోని నిబంధనలే.

► మున్సిపల్ ఉపాధ్యాయులు ట్రాన్స్ ఫర్ షెడ్యూల్ విడుదల చేసిన కమీషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీ ప్రవీణ్ కుమార్.

► రేషన్లైజేషన్ కసరత్తు jun 9 to 10

► Vacancies and seniority lists: jun 11 to 12

► Online దరఖాస్తులు: jun 13 to 14

► Scrutiny: jun 15

► Councling & Orders : Jun16 to17 

Download Proceeding Copy


0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top