NEP -Merging info: Accomodation ఉంటేనే NEP మ్యాపింగ్

NEP -Merging info:

Accomodation ఉంటేనే NEP  మ్యాపింగ్

👉 1 కి.మీ పరిధిలోని PS లలోని 3౼5 తరగతులు HS లలో విలీనం కొరకు కసరత్తు జరుగు ప్రక్రియలో HS (Non Co -Located) లో  3౼5 తరగతుల విద్యార్ధులకు Accodomation కూడా ఒక Criteria .అదనపు తరగతులు మంజూరయినా ఇవి నిర్మించటానీకి కనీసం 6 నెలలు పడుతుంది.

👉  Accomodation  లేని పరిస్ధితిని దృష్టిలో పెట్టుకుని ఉంచుకొని , మండల స్థాయి కమిటీ  HS లకు 1  కి.మీ పరిధిలోని 70%    PS లను NEP మ్యాపింగ్ నుండి తప్పించాయి? 

👉గతంలో ప్రతిపాదించిన  వాటిలో  కేవలం  30%పాఠశాలలే NEP మ్యాపింగ్ పరిధిలోకి వస్తున్నాయి అంటున్నారు

👉 Library ,Lab ,VCR,Library  రూములతో  సహా అన్ని రూములు 3-5 తరగతుల విలీనం కొరకు Accommodation గా చూపమంటున్నారు

👉ఈ రోజు,రేపు MEO లు ఇచ్చిన Final Mapping  data ఆధారంగా ఎన్నీ HS లు ఎన్ని PS లతో   మొదటి Spell లో Mapping చేయబడ్డాయో తెలుస్తుంది?

👉 Mapping Schools తగ్గితే SGTto SA పదోన్నతులు కూడా భారీగా 30% కి తగ్గుతాయి

👉HM పోస్టులు లేని (97/137   కంటె ఎక్కువ రోలు ఉన్న )upgraded HS లు (32) కు సర్దుబాటులో   HM పోస్టులు వచ్చేఅవకాశమున్నది

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top