Subject Conversion General Rules

 Subject Conversion General Rules

1996 Sub -ordinate Service Rules ప్రకారము

👉School Asst s ఒక సబ్జెక్టు నుండి మరొక సబ్జక్టు కుConversion కావాలంటే conversion కా గోరు  SA Subject అర్హతలతో బాటు, Feeder category Seniority జాబితాలో  పదోన్నతులలోసదరు టీచరు సీనియారిటీ నెంబరు Cross అవ్వాలి.

👉 ఉదాహరణకు ఒక S A హిందీ టీచరు (SGT 2001) కు పదోన్నతి వచ్చినది అనుకొందాము. అతను S A Maths గా కన్వరషన్ పొందాలంటే అతని S G T సీనియారిటీ జాబితాలో   Maths లోఅతని సీనియారిటీ నెంబరు (Reservation Roaster Point లో) వరకు Maths పదోన్నతి వచ్చి ఉండాలి.  

Maths కు ఇతనికి Conversion ఇస్తే ఇతని కంటే సీనియర్ కు Maths పదోన్నతి అవకాశము కోల్పోతారు.

👉Hindi లో SGT లకు DSC 2004 వరకు  పదోన్నతులు వచ్చి ఉన్నవి. SGT కేటగిరీ లో ఇతని కంటే Seniors SGT  1998 వారికి ఇంకాSA పదోన్నతులు రాలేదు. ఇతనికి SA Maths Conversion ఇస్తే సీనియర్ SGT కు Maths  పదోన్నతి అవకాశముకోల్పోతారు.

👉Feeder  category Seniority list లో Seniors  Promotion నష్ట పోకుండా Conversion  ఉండాలి సీనియర్లకే అవకాశము ఇవ్వాలి.

👉 ఇదేవిధంగా LFL HM to SA , SA (Sub)To SA (another Sub) Conversion కు పాటించాలి

👉PS><Maths కు ఈ ఇబ్బంది రాదు.

>అందువలన Conversion ను Surplus నుండి Deficiet కు conversion అవకాశము ఇచ్చేటప్పుడు ఈ నిబంధన పాటించాలి.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Capacity Building Training & Registration Links
Telugu & English News Papers
Ammavodi Eligibility Lists
FA & SA Marks Entry
Read Along App and May 2021 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top