ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ పాఠశాలల్లో పాఠశాల విద్యాశాఖ లోకి విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఉత్తర్వుల వల్ల ఇకనుండి ఇ పాఠశాలను విద్యాశాఖ అధికారులు మానిటరింగ్ చేసే అధికారం లభించనుంది
మున్సిపల్ పాఠశాలల పరిపాలన, పర్యవేక్షణ బాధ్యతలు - పాఠశాల విద్యాశాఖ కి అప్పగిస్తూ ఉత్తర్వుల జారీ..
G.O.MS.No.84 MA&UD Dt: 24-06-2022
విజయవాడకి, విశాఖపట్నంకి 324, 323 GOs లో ఉన్న సర్వీస్ రూల్స్ మాత్రమే వర్తిస్తాయి.
జిల్లా యూనిట్ గా మిగతా మున్సిపాలిటీస్ 320 GO ప్రకారం ఓకే గొడుగు కిందకు వస్తాయి.
జిల్లా పరిషత్ GO లు అన్నీ మున్సిపాలిటీలకు నగరపాలక సంస్థలకు వర్తిస్తాయి.
ఒక సీనియర్ HM కు DDO అధికారాలు లభిస్తాయి.
బదిలీలు, పదోన్నతులు మున్సిపాలిటీవి మున్సిపాలిటీలకే, నగరపాలక సంస్థవి నగరపాలక సంస్థలకే.
0 comments:
Post a Comment