Ammavodi Payment Status: అమ్మ ఒడి కి సంబంధించిన డబ్బులు జమకాబడినవో లేదు ఈ క్రింది లింకు ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు....
Ammavodi Payment Status
ముందుగా ఈ లింక్ మీద క్లిక్ చేసి NBM Application Status క్రింద...
Type దగ్గర UID ఎంపిక చేసుకోవాలి....Scheme దగ్గర అమ్మ కూడా ఎంపిక చేయాలి...UID దగ్గర ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి Get Details మీద క్లిక్ చేస్తే మీకు అమ్మబడే డబ్బులు జమ కాబడినవా? లేదా ? తెలుస్తుంది....
0 comments:
Post a Comment