ఎన్ఎంఎంఎస్ విద్యార్థుల వివరాలు నమోదు చేయాలి: JD Services శ్రీ దేవానందరెడ్డి గారు

జాతీయ ప్రతిభా ఉపకార వేతనాల(ఎన్ఎంఎంఎస్) పరీక్షలో ఎంపికైన విద్యార్థులు సెప్టెంబరు 30లోపు జాతీయ ఉపకార వేతనాలు పోర్ట ల్లో వివరాలు నమోదు చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలి పారు. పాఠశాల స్థాయిలో ధ్రువీకరణకు అక్టోబరు 16 వరకు అవకాశం కల్పించారని, వివరాలు నమోదు చేసు కోకపోతే ఉపకార వేతనాలు అందవన్నారు. పూర్తి వివ రాల కోసం జిల్లా విద్యాధికారులు కార్యాలయాల్లో సంప్ర దించాలని సూచించారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top