Hyderabad ECIL లో 284 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. అర్హతలు, ఎంపిక విధానం ఇదే

Hyderabad Jobs: భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ECIL Hyderabad) వివిధ ట్రేడుల్లో కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 284 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ (ఎన్‌సీవీటీ సర్టిఫికెట్‌) ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు అర్హులు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే పూర్తి వివరాలకు https://www.ecil.co.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.



మొత్తం ఖాళీలు: 284

ట్రేడులు: ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, కార్పెంటర్‌, కోపా, డీజిల్‌ మెకానిక్‌, ప్లంబర్‌, వెల్డర్‌, పెయింటర్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ (ఎన్‌సీవీటీ సర్టిఫికెట్‌) ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 18.10.2022 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.

స్టైపెండ్‌: ఆయా ట్రేడులను అనుసరించి నెలకు రూ.7700- రూ.8050 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 70 శాతం సీట్లు ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులకు, మిగిలిన సీట్లు ప్రైవేట్‌ ఐటీఐ విద్యార్థులకు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 08, సెప్టెంబరు 12 దరఖాస్తులకు చివరితేది. 

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసిన వారు వాట్స్అప్ గ్రూప్ లో చేరండి

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://www.ecil.co.in/

Download Notification: Click Here


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top